India vs West Indies 2018, 2nd Test : Rishabh Pant Is Going To Be A Superstar | Oneindia Telugu

2018-10-15 84

Indian wicketkeeper-batsman Rishabh Pant once again carved a masterful innings in the second Test against West Indies at the Rajiv Gandhi International Stadium in Hyderabad after Prithvi Shaw and Ajinkya Rahane bailed out India following a tensed start to their first innings.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు. ఆచితూచి ఆడుతూనే అంది వచ్చిన బంతుల్ని ఏకంగా భారీ సిక్సర్లుగా మలుస్తున్నాడు. తనదైన రీతిలో స్లాగ్‌స్వీప్‌తో బౌండరీలు బాదుతున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల్లోనూ అతడి ప్రదర్శన ఆకట్టుకుంది.